జైపూర్: కాంట్రాక్ట్ కార్మికుల నిరసన

84చూసినవారు
అపరిషృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం జైపూర్ మండలం కేంద్రంలోని సింగరేణి ధర్మల్ పవర్ ప్రాజెక్టు ఎదుట కాంటాక్ట్ కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి హెచ్ఎంఎస్ యూనియన్ నాయకత్వం వహించింది.. సింగరేణి యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున కాంటాక్ట్ కార్మికులు నినాదాలు చేశారు. సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్