జైపూర్: పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక

63చూసినవారు
ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలలో పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ పేర్కొన్నారు బుధవారం జైపూర్ మండలంలోని ఐకెపి కార్యాలయంలో ప్రభుత్వ పథకాలను అధికారులు ఎంపిక కోసం నిర్వహించే సమీక్ష సమావేశం మాట్లాడారు. ఈ సమావేశంలో పంచాయతీ కార్యదర్శిలు ఉపాధి హామీ సిబ్బంది వ్యవసాయ శాఖ రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్