ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

1900చూసినవారు
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని మందమర్రి పట్టణంలోని మార్కెట్ ఏరియాలో ఉన్న పెద్ద మజీద్ లో శనివారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు హాజరయ్యారు. ఈ సందర్బంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్