ఎస్టీపీపీకి జాతీయ స్థాయి పురస్కారాలు

84చూసినవారు
ఎస్టీపీపీకి జాతీయ స్థాయి పురస్కారాలు
జైపూర్ లోని సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రానికి జాతీయ స్థాయిలో మరో రెండు పురస్కారాలు దక్కాయి. 500 మెగావాట్లకు పైబడి ఉత్తమ విద్యుత్ ఉత్పత్తి సాధించడంతో పాటు, విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపిన సంస్థ డైరెక్టర్ డి. సత్యనారాయణ రావుకు లీడర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు వరించాయి. ఢిల్లీలో కౌన్సిల్ ఆఫ్ ఎన్విరో ఎక్సలెన్సీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అవార్డులు ప్రధానం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్