బెల్లంపల్లి రాంజీగోండు విద్యార్ధి నిలయం గిరిజన విద్యార్థులకు 2024-25 విద్యాసంవత్సరానికి ట్యూషన్ ఫీజుకు సంబంధించిన చెక్కును శుక్రవారం మందమర్రి ఏరియా జీఎం దేవేందర్ రాంజీగోండు సభ్యులకు అందించారు.. జీఎం మాట్లాడుతూ ప్రతి ఏడాది గిరిజన విద్యార్థుల చదువు కోసం సింగరేణి సంస్థ ట్యూషన్ ఫీజును చెల్లిస్తోందని పేర్కొన్నారు.