![మాజీ వార్డ్ నెంబర్ గోలి వెంకటేష్ కాంగ్రెస్ లో చేరిక మాజీ వార్డ్ నెంబర్ గోలి వెంకటేష్ కాంగ్రెస్ లో చేరిక](https://media.getlokalapp.com/cache/33/11/33117425f5c2eacb8bd3a9bdbb701be1.webp)
మాజీ వార్డ్ నెంబర్ గోలి వెంకటేష్ కాంగ్రెస్ లో చేరిక
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రామారావు పేట గ్రామంలోని మాజీ వార్డ్ నెంబర్ గోలి వెంకటేష్ చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో గురువారం ఎమ్మెల్యే చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీ కోసం తన వంతు కష్టపడతానని, శక్తి లోపం లేకుండా పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి ఎంత కృషి చేయడానికి అయిన సిద్ధంగా ఉన్నానని గోలి వెంకటేష్ అన్నారు.