బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్

67చూసినవారు
బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ శ్రేణుల దాడిని నిరసిస్తూ శుక్రవారం హైదారాబాద్‌ లో బీఆర్ఎస్ ధర్నా తలపెట్టిన నేపథ్యంలో జైపూర్ మండలంలోని పలువురు పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. తెల్లవారు జామున వారి ఇళ్ల వద్ద వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అధికారంలో ఉన్నామనే అహంకారంతో ప్రతిపక్ష నేతలపై దాడులకు పాల్పడితే సహించబోమన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్