13 ట్రాక్టర్ల ఇసుక స్వాధీనం

81చూసినవారు
13 ట్రాక్టర్ల ఇసుక స్వాధీనం
అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే నిందితులపై కఠిన చర్యలు ఉంటాయని జైపూర్ తాసిల్దార్ వనజా రెడ్డి హెచ్చరించారు. జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో నాలుగు చోట్ల ఆర్ఐ తిరుపతి తో కలిసి 13 ట్రాక్టర్ల ఇసుక నిల్వలను గుర్తించి సీజ్ చేసినట్లు ఆమె వెల్లడించారు.

సంబంధిత పోస్ట్