90 శాతం వడ్డీ మాఫీ సద్వినియోగం చేసుకోవాలి

1903చూసినవారు
90 శాతం వడ్డీ మాఫీ సద్వినియోగం చేసుకోవాలి
2023-24 ఆర్థిక సంవత్సరం ఈ నెల 31న ముగుస్తున్నందున వెంటనే ఇంటి పన్ను బకాయిలు చెల్లించి 90 శాతం వడ్డీ రాయితీ పొందాలని నస్పూర్ మున్సిపల్ కమీషనర్ చిట్యాల సతీష్ కోరారు. శనివారం ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంటి పన్ను బకాయిలను మునిసిపల్ ఆఫీస్, బిల్ కలెక్టర్లు లేదా online https: //cdma. cgg. gov. in/cdma_arbs/CDMA_PG/PTMenu లో చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్