ఏప్రిల్ ఫూల్ డే ఎందుకు స్పెషల్

79చూసినవారు
ఏప్రిల్ ఫూల్ డే ఎందుకు స్పెషల్
1582లో జూలియన్ క్యాలెండర్ నుంచి జార్జియన్ క్యాలెండర్ వైపుకు సమాజం మారింది. జార్జియన్ క్యాలెండర్లో కొత్త సంవత్సరం జనవరి 1న ఉంటుంది. జూలియన్ క్యాలెండర్లో ఇది ఏప్రిల్ 1. అయితే ఈ కొత్త క్యాలెండర్కు ఇంకా అలవాటు పడని కొంతమంది జనం మాత్రం ఏప్రిల్ ఒకటినే కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటే, 'ఏయ్.. ఏప్రిల్ పూల్స్' అని ఆట పట్టించారట. అప్పట్నుంచి ఏప్రిల్ ఒకటిన ఏప్రిల్ ఫూల్స్ అనటం కామన్ అయిందని చెప్పుకుంటారు.

సంబంధిత పోస్ట్