'CMATకు దరఖాస్తు చేసుకోండి'

76చూసినవారు
'CMATకు దరఖాస్తు చేసుకోండి'
మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్(CMAT) పరీక్షకు దరఖాస్తులు మొదలయ్యాయి. ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 18న రాత్రి 9.50 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్టీఏ(NTA) తెలిపింది. ఈ పరీక్షలో సాధించిన స్కోరుతో దేశవ్యాప్తంగా దాదాపు వెయ్యి విద్యాసంస్థల్లో మేనేజ్ మెంట్ కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్