ఎమ్మెల్యే ఆదేశాలతో నూతన ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు

80చూసినవారు
ఎమ్మెల్యే ఆదేశాలతో నూతన ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు
భీమారం మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీలోని మూడో వార్డులో గత కొంతకాలంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు అన్నమొల్ల అశోక్ ఈ విషయాన్ని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు 15 కేవీ ట్రాన్స్ ఫార్మర్ స్థానంలో 25 కేవీ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్