బ్యాడ్మింటన్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ప్రారంభం

69చూసినవారు
బ్యాడ్మింటన్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ప్రారంభం
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాస్టర్స్ బ్యాడ్మింటన్ అకాడమిలో సోమవారం బ్యాడ్మింటన్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ను ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శి పుల్లూరు సుధాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకొని శిక్షణను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మే 12 తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 8. 30 వరకు కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్