టీఎన్జీవోస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

51చూసినవారు
టీఎన్జీవోస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
మంచిర్యాలలోని టీఎన్జీవోస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక లక్ష్మీ టాకీస్ చౌరస్తాలో అసోసియేషన్ కార్యాలయం ఆవరణలో జరిగిన ఈ సంబరాల్లో పెద్దసంఖ్యలో మహిళ ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ పాటలు ఆటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్