బిజెపి జిల్లా నాయకుడు అరెస్ట్

74చూసినవారు
బిజెపి జిల్లా నాయకుడు అరెస్ట్
దండేపల్లి మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన బిజెపి జిల్లా నాయకుడు అజ్మీరా హరి నాయక్ ను మంచిర్యాల ఏసిపి ప్రకాష్ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం హరినాయక్ 1998లో మేదరిపేట గ్రామానికి చెందిన లక్ష్మణరావు కుమారుల భూమి విషయంలో ఫోర్జరీ సంతకాలు చేసి బెదిరించాడని, భయభ్రాంతులకు గురి చేశాడని, దండేపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాగా అతనిని అరెస్టు చేశామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్