గట్టు వెంకయ్య గౌడ్ గారి స్మారకార్థం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్

368చూసినవారు
గట్టు వెంకయ్య గౌడ్ గారి స్మారకార్థం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం జనగామ గ్రామ పంచాయతీలో కీర్తి శేషులు గట్టు వెంకయ్య గౌడ్ ,స్మారకార్థం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ కి ముఖ్యఅతిథిగా విచ్చేసిన చెన్నూర్ రూరల్ సీఐ నాగరాజ్, జిల్లా కో ఆప్షన్ సభ్యుడు ఏం డి అజ్గర్ మొయినుద్దీన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గట్టు లక్ష్మణ్ గౌడ్, మండల కో ఆప్షన్ సభ్యుడు ఎండి గరీబ్ ఖాన్, ఎంపిటిసి మారిశెట్టి తిరుపతి, మాజీ సర్పంచ్ అల్లూరి చంద్రయ్య మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్