భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా కమిటీ సమావేశం

73చూసినవారు
భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా కమిటీ సమావేశం
మంచిర్యాల పట్టణంలోని మార్క్స్ భవన్ లో శుక్రవారం భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి. బ్రహ్మానందం మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై ఈ నెల 20 నుండి 30వ తేదీ వరకు డిపార్ట్మెంట్ల వారీగా ప్రచారం, బొగ్గు గనుల వేలంకు వ్యతిరేకిస్తూ ఈ నెల 21న సింగరేణి హెడ్ ఆఫీస్ జరిగే నిరాహారదీక్షలో జిల్లా నుండి 10 మంది పాల్గొనాలని నిర్ణయించినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్