ఐద్వా హాజీపూర్ మండల నూతన కమిటీ ఎన్నిక

83చూసినవారు
ఐద్వా హాజీపూర్ మండల నూతన కమిటీ ఎన్నిక
అఖిల భారత ప్రజాతంత్ర మహిళ సంఘం హాజీపూర్ మండల శాఖ సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశానికి ఐద్వా జిల్లా గౌరవ అధ్యక్షురాలు దాసరి రాజేశ్వరి, జిల్లా అధ్యక్షురాలు పోతు విజయ, జిల్లా ప్రధాన కార్యదర్శి సంకె రజిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐద్వా మండల గౌరవ అధ్యక్షురాలిగా పెంద్రం కళావతి, అధ్యక్షురాలిగా ఉగ్గే ఉమ, ప్రధాన కార్యదర్శిగా జి. మానస, ఉపాధ్యక్షులుగా అర్చన, సహాయ కార్యదర్శిగా అనిత, తదితరులను ఎన్నుకున్నారు.

సంబంధిత పోస్ట్