మంచిర్యాల: రేషన్ కార్డుదారులకు సకాలంలో సరుకులు పంపిణీ చేయాలి

68చూసినవారు
మంచిర్యాల: రేషన్ కార్డుదారులకు సకాలంలో సరుకులు పంపిణీ చేయాలి
జిల్లాలోని చౌకధరల దుకాణాల ద్వారా అర్హులైన లబ్దిదారులకు సకాలంలో సరుకులు పంపిణీ చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ సబావత్‌ మోతిలాల్‌ బుధవారం అన్నారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రవ్మారావు, జిల్లా మేనేజర్‌ శ్రీకళ, ఎ. ఎస్‌. ఓ. వేణులతో కలిసి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, రేషన్‌డీలర్ల సంఘం ప్రతినిధులు, రేషన్‌డీలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్