గణనాథునికి ఘనంగా పూజలు

64చూసినవారు
గణనాథునికి ఘనంగా పూజలు
మంచిర్యాల మున్సిపాలిటీ 10వ వార్డ్ పరిధిలోని ఆదర్శ్ నగర్ కాలనీలో శ్రీ లక్ష్మీ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణనాథునికి బుధవారం ప్రత్యేకమైన పూజ నిర్వహించారు. ప్రతిరోజు నిర్వహించే పూజ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి గణనాథుని ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్