మంచిర్యాల: పోషకాహార లోపం పిల్లలను గుర్తించాలి

80చూసినవారు
మంచిర్యాల: పోషకాహార లోపం పిల్లలను గుర్తించాలి
తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలను గుర్తించాలని వైద్యులు, సిబ్బందికి మంచిర్యాల డిఎంహెచ్ వో హరీష్ రాజ్ సూచించారు. మంచిర్యాల జిల్లాలోని వైద్యాధికారులు, సిబ్బందితో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఐదేళ్ల లోపు పిల్లలను అంగన్వాడి పాఠశాలలో చేర్పించేలా సీజనల్ వ్యాధుల విషయంలో ప్రోగ్రాం అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్