నేరస్తులకు శిక్ష పడేందుకు కోర్టు కానిస్టేబుళ్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని రామగుండం సీపీ శ్రీనివాస్ అన్నారు. శనివారం కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న కోర్టు డ్యూటీ కానిస్టేబుళ్లు, లైసెన్ ఆఫీసర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని షెడ్యూల్ ప్రకారం సాక్షలను కోర్టులో హాజరు పరిచారని సూచించారు. పెండింగ్ కేసులను వెంటనే డిస్పోజల్ చేయాలన్నారు.