మంచిర్యాల: నేడు గ్రూప్ 2 పరీక్ష

78చూసినవారు
మంచిర్యాల: నేడు గ్రూప్ 2 పరీక్ష
మంచిర్యాల జిల్లాలో ఆది, సోమవారాల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఇందుకోసం 48 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 14, 951 మంది అభ్యర్థుల పరీక్షలు రాయనున్నారు. శుక్రవారం సాయంత్రమే పరీక్షల సామాగ్రి స్ట్రాంగ్ రూమ్ లకు చేరుకున్నాయి. ఎగ్జామ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్