మంచిర్యాల: మాజీ సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

59చూసినవారు
మంచిర్యాల: మాజీ సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీల భారం మోపడాన్ని ఆపిన సందర్భంగా బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో బుధవారం మంచిర్యాలలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల గొంతును వినిపించడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్