మంచిర్యాల: బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలు విడుదల చేయాలి

85చూసినవారు
మంచిర్యాల: బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలు విడుదల చేయాలి
బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ, కేవీపీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఎమ్మెల్సీ కోదండరాంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఈదునూరి అభినవ్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి డుర్కే మోహన్ మాట్లాడుతూ రూ. 175 కోట్ల ఫీజులను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్