ఎన్నికల విధులు నిర్వహణపై అధికారులు పూర్తి అవగాహన ఉండాలి

63చూసినవారు
ఎన్నికల విధులు నిర్వహణపై అధికారులు పూర్తి అవగాహన ఉండాలి
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధి జిల్లాలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో జరగనున్న ఎన్నికల విధులు నిర్వహణపై అధికారులు, సిబ్బంది పూర్తి అవగాహన ఉండాలని కలెక్టర్ బి. సంతోష్ అన్నారు. మంగళవారం మంచిర్యాలలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బంధీగా విధులు నిర్వహించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్