యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లను సన్మానించిన సల్లుబాయ్

55చూసినవారు
యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లను సన్మానించిన సల్లుబాయ్
రాష్టంలో జరిగిన యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గం దండేపల్లి మండల యూత్ ప్రెసిడెంట్ గా సిరికొండ నవీన్ కుమార్, అసెంబ్లీ ప్రెసిడెంట్ గా లక్కకుల సృజన్ ను మహ్మద్ సలావుద్ధిన్ ఆదివారం తాళ్లపెట్ లో సన్మానించి, మిఠాయి తినిపించి, శుభాకాంక్షలు తెలిపినారు. అనంతరం సల్లు మాట్లాడుతూ, మీ విజయం మండలికే రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందే విధంగా కార్యకలాపాలు చేపట్టాలని కోరుకుంటున్నానని అన్నారు.

సంబంధిత పోస్ట్