రామగుండం: శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలి

76చూసినవారు
రామగుండం: శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలి
శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలని రామగుండం సిపి శ్రీనివాస్ అన్నారు. పదవి విరమణ పొందిన ఏఎస్ఐలను పోలీస్ కమిషన్ రేట్ లో ఆయన బుధవారం ఘనంగా సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు. గతంలో పోలీసు వ్యవస్థ అత్యంత క్లిష్ట పరిస్థితుల నందు విధులను నిర్వర్తించిందని, ప్రస్తుతం పోలీసు వ్యవస్థ ప్రశాంతంగా ఉండడానికి గల కారణాలను సమగ్రంగా వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్