మహిళల ఆర్థిక స్వాలంబన దిశగా మహిళా శక్తి

74చూసినవారు
మహిళల ఆర్థిక స్వాలంబన దిశగా మహిళా శక్తి
మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా కృషి చేస్తుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా వివిధ వ్యాపార అంశాలలో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రోత్సహించడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్