సీఎం చంద్రబాబుతో వంగవీటి రాధా భేటీ

54చూసినవారు
సీఎం చంద్రబాబుతో వంగవీటి రాధా భేటీ
ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నేడు సీఎం చంద్రబాబుతో వంగవీటి రాధా సమావేశమయ్యారు. రాజ్యసభ సభ్యులు, నాగబాబుకు మంత్రి పదవి ప్రకటన తర్వాత సీఎం వద్దకు వంగవీటి రాధా రావడం చర్చనీయాంశంగా మారింది. రాధా రాకతో ఎలాంటి చర్చ జరుగుతుందా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. వంగవీటి రాధాకు సముచిత స్థానం ఇస్తామని మొదటి నుంచి చంద్రబాబు చెబుతున్న విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్