సిరియాపై ఇజ్రాయెల్ దాడులు (VIDEO)

60చూసినవారు
సిరియాపై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున వైమానిక దాడులకు పాల్పడింది. అదేవిధంగా సిరియాలోకి చొచ్చుకెళ్తున్న ఇజ్రాయెల్ సైనికులు సిరియా రాజధాని డమాస్కస్‌కు 25 కిలోమీటర్ల పరిధి వరకు వెళ్లినట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యుమన్ రైట్స్ వెల్లడించింది. అయితే ఈ దాడుల్లో జరిగిన నష్టమెంతో తెలియజేయలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్