'మిరాయ్' నుంచి మంచు మనోజ్ గ్లింప్స్ రిలీజ్(వీడియో)

50చూసినవారు
'హనుమాన్' మూవీతో భారీ విజయం ఖాతాలో వేసుకున్న యంగ్ హీరో తేజా సజ్జ.. తాజాగా నటిస్తున్న మరో సినిమా 'మిరాయ్'. ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఆయన బర్త్ డే కావడంతో మంచు మనోజ్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ ను మేకర్స్ విడుదల చేశారు. బ్లాక్ స్వార్డ్ అనే ఓ కత్తి గురించి వివరిస్తూ యాక్షన్ సీక్వెన్స్ తో సాగిన ఈ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్