ఘోరం.. పసిబిడ్డకు తల్లిని దూరం చేసిన ట్రోల్స్

27944చూసినవారు
ఘోరం.. పసిబిడ్డకు తల్లిని దూరం చేసిన ట్రోల్స్
గత నెల చెన్నైలో ఓ చిన్నారి అపార్ట్మెంట్ నుంచి కిందకు పడబోతుండగా స్థానికులంతా కలిసి కాపాడారు. దీనికి సంభంధించిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. బిడ్డను చూసుకోవడం చేతకాదా? అంటూ తల్లి రమ్యను పలువురు ట్రోల్స్ చేశారు. టీవీ ఛానళ్లు కూడా 'ఫెయిల్యూర్డ్ మదర్' అంటూ అవమానించాయి. వీటిని తట్టుకోలేని రమ్య మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. కారణాలు తెలియకుండా నిందించడంతో ఓ బిడ్డకు తల్లిని దూరం చేశారని నెటిజన్లు స్పందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్