GOOD NEWS: 3-4 రోజుల్లో అకౌంట్లోకి డబ్బులు

83451చూసినవారు
GOOD NEWS: 3-4 రోజుల్లో అకౌంట్లోకి డబ్బులు
వైద్య ఖర్చుల కోసం EPFలో చేసే ఆటో క్లెయిమ్ సెటిల్‌మెంట్ పరిమితిని రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు EPFO పెంచింది. మానవ ప్రమేయం లేకుండా వేగంగా ఆటో సెటిల్‌మెంట్ ద్వారా 3-4 రోజుల్లోనే ఖాతాల్లో నగదు జమ అవుతుంది. ఇందుకు గతంలో 10 రోజులు పట్టేది. విద్య, వివాహం కోసం రూల్ 68K ప్రకారం EPFOలో చేరి 7 ఏళ్లు, ఇంటి కోసమైతే 68B ప్రకారం 5 ఏళ్లు పూర్తయ్యాకే రూ.లక్ష విత్ డ్రా చేసుకోవాలి. వైద్యం కోసం ఎప్పుడైనా తీసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్