మరో వివాదంలో మంచు విష్ణు సిబ్బంది

68చూసినవారు
TG: మా అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు మరో వివాదంలో చిక్కుకున్నారు. గతంలో మంచు విష్ణు మేనేజర్ కిరణ్, ఎలక్ట్రిషన్ దేవేంద్ర ప్రసాద్ అడవి పందులను వేటాడి తీసుకువెళ్లారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను మంచు మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో అడవి పందులను వేటాడిన వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్