ఓటీటీలోకి వ‌చ్చేసిన ‘మంజుమ్మెల్ బాయ్స్’

581చూసినవారు
ఓటీటీలోకి వ‌చ్చేసిన ‘మంజుమ్మెల్ బాయ్స్’
‘మంజుమ్మెల్ బాయ్స్' ఓటీటీలోకి వచ్చేసింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ చిత్రం మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళం హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతున్న‌ట్లు చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించింది. చిదంబర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో శోభున్ షాహిర్ తో పాటు, శ్రీనాథ్ బాసి, బాలు వర్గేస్, గణపతి ఎస్, జూనియర్ లాల్, దీపక్, అరుణ్ ఇంకా అభిరాం ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రూ.242 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్