నల్ల తుమ్మతో ఎన్నో లాభాలు..

78చూసినవారు
నల్ల తుమ్మతో ఎన్నో లాభాలు..
ఎన్నో ఔషధ గుణాలను కలిగిన మొక్కల్లో తుమ్మ ఒకటి. అయితే నల్ల తుమ్మతో అనేక ప్రయోజనాలున్నాయి. నల్ల తుమ్మ చెట్టును పంట పొలాలకు కంచెలుగా కూడా ఉపయోగిస్తారు. లేత నల్ల తుమ్మ ఆకులను సేకరించి జ్యూస్‌గా చేసుకుని తాగితే.. స్త్రీలలో నెలసరి సమయంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి. నల్ల తుమ్మకాయలను ఎండబెట్టి పొడిగా చేసి, తగినన్ని నీళ్లు అలాగే కండె చక్కెరను కలిపి పేస్ట్ చేసి తీసుకుంటే.. పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్