గాలి బీభత్సానికి అతలాకుతలమైన మార్కెట్ (వీడియో)

69చూసినవారు
తెలంగాణలోని నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో ఆదివారం వారపు సంత సందర్భంగా రైతులు వ్యాపారస్తులు మార్కెట్లో తాత్కాలికంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో భారీ వర్షం రావడంతో పలు దుకాణాల పై ఉన్న టార్పాలిన్ లు గాలి బీభత్సానికి చెల్లాచెదురుగా ఎగిరిపోయాయి. మార్కెట్ అంతా అల్లకల్లోలంగా మారింది.

సంబంధిత పోస్ట్