పాస్టర్ మృతిపై ఏపీ ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలి: కేటీఆర్

73చూసినవారు
పాస్టర్ మృతిపై ఏపీ ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలి: కేటీఆర్
పాస్టర్ ప్రవీణ్ మృతి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. గురువారం ఆయన అంత్యక్రియలు సికింద్రాబాద్‌లో ముగిశాయి. ఈ కార్యక్రమానికి వేలాది మంది క్రైస్తవ మతస్థులు హాజరై సంతాపం వ్యక్తం చేశారు. అయితే తాజాగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ప్రవీణ్ కుటుంబ సభ్యులను కలిసి సంతాపం తెలిపారు. వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్