మారుతీ సుజుకీ కీలక ప్రకటన

81చూసినవారు
మారుతీ సుజుకీ కీలక ప్రకటన
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఓ కీలక ప్రకటన చేసింది. తమ కార్ల ధరను తగ్గించినట్లు పేర్కొంది. ఆటో గేర్‌ షిఫ్ట్‌ (AGS) వాహనాలకు మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుందని వెల్లడించింది. ఈరోజు నుంచే ధర తగ్గింపు అమల్లోకి వచ్చిందని కంపెనీ తన ఎక్ఛేంజ్‌ ఫైలింగ్‌లో తెలిపింది. మారుతీ తగ్గింపు ప్రకటించిన ఏజీఎస్‌ వేరియంట్‌ వాహనాల్లో ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్-ఆర్, స్విఫ్ట్, డిజైర్, బాలెనో, ఫ్రాంక్స్, ఇగ్నిస్ ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్