పాముతో పోట్లాడి మరీ తన పిల్లల్ని రక్షించుకుంది (Video)

69చూసినవారు
నార్తర్న్ ఫ్లిక్ అనే పక్షి.. పాముతో పోరాడిన వీడియో ఒకటి నెట్టింట తుఫానును సృష్టించింది. దాని తీవ్రమైన పోరాటం వీక్షకులను ఆకర్షించింది. ఈ వీడియోలో బుల్ స్నేక్ చెట్టుపై ఎత్తుగా ఉన్న పక్షి గూడులోకి వెళ్తుంది. గూడులోని పక్షి పిల్లలను తినడానికి వెళ్తుండగా.. అప్పుడే వచ్చిన తల్లి పక్షి బుల్ స్నేక్‌తో పోరాడుతుంది. ఇక కోపంతో ఉన్న పక్షి.. దాని ముక్కుతో పామును కిందకు లాగుతుంది. అలా పాము, పక్షి రెండూ కలిసి కిందపడిపోతాయి.

సంబంధిత పోస్ట్