ఈ నూనెతో మసాజ్ చేస్తే కీళ్ల నొప్పులు చిటికెలో మాయం!

65చూసినవారు
ఈ నూనెతో మసాజ్ చేస్తే కీళ్ల నొప్పులు చిటికెలో మాయం!
చలికాలం ప్రారంభమైంది. చలిగాలుల తీవ్రత పెరగడంతో అనేక మంది కీళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. అయితే ఇలా చేస్తే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఆవాల నూనె, లవంగాలు, వెల్లులి, అల్లం, బెల్లం కలిపి బాగా ఉడికించి పెట్టుకోవాలి. ఇలా తయారు చేసిన దానిని రోజూ కీళ్ల దగ్గర రాస్తే ఉపశమనం పొందవచ్చని వివరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్