భారీ ఎన్‌కౌంటర్.. 15 మంది మావోలు మృతి

73చూసినవారు
భారీ ఎన్‌కౌంటర్.. 15 మంది మావోలు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్