భారీ అగ్నిప్రమాదం.. గుడిసెలు దగ్ధం

66చూసినవారు
భారీ అగ్నిప్రమాదం.. గుడిసెలు దగ్ధం
కర్నూలు జిల్లా ఆదోనిలో పెను ప్రమాదం తప్పింది. ఓ ఇంట్లో రెండు గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి మూడు గుడిసెలు దగ్ధమయ్యాయి. భారీ శబ్ధం రావడంతో చుట్టుపక్కల వారు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్