AP: అనంతపురంలో రాజకీయ దుమారం

62చూసినవారు
AP: అనంతపురంలో రాజకీయ దుమారం
AP: అనంతపురంలో తోపుదుర్తి మహేష్ మృతి పొలిటికల్ టర్న్ తీసుకుంది. మహేష్‌ది ఆత్మహత్య కాదు హత్య అని.. దీని వెనుక రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరుల హస్తం ఉన్నట్లు మృతుడి తండ్రి మల్లిరెడ్డి, టీడీపీ యువ నేత పరిటాల శ్రీరామ్ ఆరోపిస్తున్నారు. పరిటాల వ్యాఖ్యలకు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మావాడిని మేం ఎందుకు చంపుకుంటామని ప్రశ్నించారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధంతో రాజకీయ దుమారం రేగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్