ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడిపై ఎస్టీ, ఎస్సీ కేసు

81చూసినవారు
ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడిపై ఎస్టీ, ఎస్సీ కేసు
ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. సేనాపతి క్రిస్‌ గోపాలకృష్ణన్‌ , మాజీ ఐఐఎస్సీ డైరెక్టర్‌ బలరాంతో పాటు మరో 16 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 2014లో వీరంతా తనను ఓ హనీ ట్రాఫ్‌ కేసులో ఇరికించి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (IISc) ఫ్యాకల్టీ విధుల నుంచి తొలగించారని మాజీ ఐఐఎస్సీ ప్రొఫెసర్‌ దుర్గప్ప ఫిర్యాదు చేయడంతో బెంగళూరులో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్