రాష్ట్రంలో ప్రేమోన్మాది ఘాతుకం

58చూసినవారు
రాష్ట్రంలో ప్రేమోన్మాది ఘాతుకం
AP: పల్నాడు జిల్లా నరసరావుపేటలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డారు. ఏఎం రెడ్డి కాలేజీలో గ్రీష్మ అనే యువతి బీ ఫార్మసీ చదువుతోంది. ఈ క్రమంలో గ్రీష్మకు మల్లికార్జున్ అనే యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇటీవల గ్రీష్మ మరో యువకుడితో మాట్లాడుతుండటంతో మల్లికార్జున్ అనుమానం పెంచుకున్నాడు. గ్రీష్మను గుత్తికొండ సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి దాడి చేశాడు. గ్రీష్మ కేకలు వేయడంతో స్థానికు అక్కడికి చేరుకున్నారు. ఆమెను ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్