శంషాబాద్‌లో భారీగా ఫారెన్‌ కరెన్సీ పట్టివేత (వీడియో)

71చూసినవారు
HYD: శంషాబాద్‌లో భారీగా ఫారెన్‌ కరెన్సీని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. రూ.67లక్షల విలువైన ఫారెన్ కరెన్సీ సీజ్ చేశారు.
హైదరాబాద్‌ నుంచి దుబాయ్ వెళ్తున్న.. ప్రయాణికుడి నుంచి ఫారెన్ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్