ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రావల్పిండి వేదికగా సోమవారం జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బంగ్లా టీమ్ బ్యాటింగ్‌కు దిగింది. నేడు న్యూజిలాండ్ గెలిస్తే పాకిస్థాన్ ఈ టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుంది. న్యూజిలాండ్ జట్టు: యంగ్, కాన్వే, కేన్ విలియమ్సన్, రచిన్, టామ్ లాథమ్(wk), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్, సాంట్నర్(c), మాట్ హెన్రీ, కైల్ జామిసన్, విలియం.