వాతావరణ చరిత్రలో హాటెస్ట్ నెల 2024 మే

77చూసినవారు
వాతావరణ చరిత్రలో హాటెస్ట్ నెల 2024 మే
భూ వాతావరణ చరిత్రలో 2024 మే హాటెస్ట్ నెలగా నిలిచిందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. గత 12 నెలలుగా ప్రపంచ ఉష్ణోగ్రతల సగటు ప్రతి నెలా రికార్డు స్థాయిలో నమోదైనట్లు పేర్కొన్నారు. భూమిపై వాతావరణ సంక్షోభానికి ఇదే నిదర్శనమని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాలు తొలిసారిగా తీవ్రమైన వేడిని అనుభవిస్తున్నాయని, గత 12 నెలల్లో ప్రపంచ ఉష్ణోగ్రతల సగటు 2.34°F నమోదైనట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్